Categories
ముస్లిం సంప్రదాయం నుంచి తొలి మహిళా న్యూరో సర్జన్ అన్న ఖ్యాతి డాక్టర్ మరియమ్ అఫీఫా అన్సారీకి దక్కింది. తెలంగాణ కు చెందిన అఫీఫా పదవ తరగతి వరకు ఉర్దూ లోనే చదువుకుంది. మెడికల్ ఎంట్రన్స్ లో 99 వ ర్యాంక్ సాధించింది. పోస్ట్ జనరల్ సర్జరీ లో గ్రాడ్యుయేషన్ చేసింది. 2020 లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ రాసి 137 ర్యాంక్ సాధించి న్యూరో సర్జరీ విభాగాన్ని తీసుకొంది.భారతదేశంలో ముస్లింలలో న్యూరో సర్జన్ అయిన తోలి మహిళ మరియమ్ అఫీఫా ఆడపిల్లలు అనుకొన్నది సాధించే వరకు ఓటమి అంగీకరించొద్దు అంటుంది అఫీఫా.