Categories

రకరకాల లిక్విడ్ లతో ఇల్లు శుభ్రం చేయడం అంటే వైట్ వెనిగర్ ఒక్కటే ప్రత్యామ్నాయం. రసాయనాలు లేకుండా శుభ్రత సాధ్యం అంటారు ఎక్సపర్ట్స్. ఒక వంతు నీళ్లు రెండు వంతులు వెనిగర్ కలిపి అద్దాలు కిటికీలు తుడిస్తే దుమ్ము, మరకలు పోతాయి.రెండు స్పూన్లు వెనిగర్ లో స్పూన్ ఉప్పు కలిపి స్టీల్ వాటర్ టాప్ లు రుద్దితే తుప్పు మరకలు పోతాయి. స్నానాల గది మరకలు టాయిలెట్ కూడా వెనిగర్ తో శుభ్రం చేయచ్చు. గబ్బు నేల కూడా నీళ్లలో వెనిగర్ కలిపి తుడిస్తే శుభ్రంగా కనిపిస్తుంది.