Categories
ఎండలు అదరగొడుతున్నాక సింపుల్ గా సౌకర్యంగా ఉండే దుస్తులు ఫాలో అవ్వాలి.వేసవి వేడికి విరుగుడు తెలుగు రంగు దుస్తులు తెలుపు టాప్ తో ఏ రంగైనా మ్యాచ్ అవుతుంది. వైట్ టాప్ కు ముదురు రంగు ప్యాంట్ లేదా పలాజో, మ్యాచింగ్ హిల్స్ వేసుకోవాలి. అలాగే పూల డిజైన్లు కూడా ఈ సీజన్ కు తగ్గవే. ఫ్లవర్ ప్రింట్ డ్రెస్ లతో సింపుల్ గా ఉండే ఇయర్ రింగ్స్ పాదాలకు హీల్స్ ధరించాలి జీన్స్ వేసుకుంటే పెద్ద సైజు హ్యాండ్ బ్యాగ్, స్కర్ట్ వేసుకుంటే మినీ పర్స్ ఇలా డ్రెస్ తో యాక్ససరీస్ మ్యాచ్ చేస్తే బాగుంటుంది.