కార్గో లోని బరువైన కంటైనర్ లను మోసే ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్ గా రాణిస్తోంది శ్రీ రామోజు రాధిక. తెలంగాణ లోని జీఎమ్మార్ హైదరాబాద్ ఎయిర్ కార్గో తొలి మహిళ ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్ రాధిక జిఎమ్మర్ వరలక్ష్మి ఫౌండేషన్ లో ఎక్స్ లేటర్ నడపటం లో ముందు శిక్షణ తీసుకుంది తర్వాత ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్ ట్రైనింగ్ తీసుకుంది రాధిక. వరంగల్ లోని వెంకటాపూర్ ఊరు లో పదవ తరగతి వరకే చదువుకున్న రాధిక ఈ లిఫ్ట్ ఆపరేటింగ్ పెద్ద శ్రమ తో కూడుకున్నది కాదనీ, నైపుణ్యంతో కూడుకున్నదే అని మహిళలు ఈ పని చాలా తేలికగా చేస్తారని చెబుతోంది.

Leave a comment