పంజాబ్ లో జరిగే పెళ్లిళ్లు, ఇతర వేడుకల్లో మహిళలు పుల్కారీ ఎంబ్రాయిడరీ దుస్తులు ధరిస్తారు.ఇది పూర్తిగా గృహ సంబంధమైన దేశీయ కళ. ఖద్దరు క్లాత్ పైన రంగు రంగుల సిల్క్ కాటన్ దారాలతో ఎంబ్రాయిడరీ చేస్తారు. రేఖాగణితం లోని జామెట్రీ లను పోలి ఉంటాయి ఈ డిజైన్లు. సంప్రదాయంగా నీలం, ఎరుపు, నలుపు, నారింజ, ఆకుపచ్చ రంగులను ఈ ఎంబ్రాయిడరీ లో వాడుతారు.  జంతువులు, పక్షులు,పూలు, నెమల్లు, స్త్రీల భావోద్వేగాలను అద్దం పడుతున్నట్లు ఉంటాయి. ఈ పుల్కా రీ డిజైన్లు. వాటిని ఆన్ లైన్ లో కొనుగోలు చేయవచ్చు.

Leave a comment