ప్రారంభిస్తూనే ఏడున్నర వేల కోట్ల రూపాయలు వ్యపారం చేసిన వారిని పరిభాషలో యూనికార్న్ ఆంత్ర ప్రెన్యూర్స్ అంటారు. ఎనిమిదేళ్ల క్రితం లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఎంబీఏ చదువుతూ స్టైలిస్తా ఫ్యాషన్ బ్లాగ్ ని ప్రారంభించారు ప్రియాంక గిల్ దాన్ని ఐదు లక్షల మంది అనుసరించేవారు. తరువాత పాప్  గ్జో అనే సౌందర్య ఉత్పత్తుల ప్లాట్ ఫామ్ ప్రారంభించారు ప్రియాంక. తన సంస్థల అన్నింటినీ కలిపి గుడ్ గ్లామ్ మర్చి దక్షిణ ఆసియాలో అతిపెద్ద సౌందర్య ఉత్పత్తుల సంస్థ గా విస్తరించి యునికార్న్ క్లబ్ లో చేరారు ప్రియాంక గిల్ .

Leave a comment