చాలా మందిని పాదాల నొప్పులు విసిగిస్తూ ఉంటాయి. తాత్కాలిక ఉపశమనం కోసం వైద్యులు ఇస్తున్న చిట్కాలు ఇవి. పాదాలను పైకి పెట్టుకొని శరీరం బరువు పడకుండా కూర్చోవాలి. రోజుకు రెండు సార్లు వెచ్చని నీళ్ళలో పాదాలు ఉంచాలి. తర్వాత ఒక ఐస్ ముక్క టావాలో పెట్టి పాదాలను చుట్టి పెట్టాలి. ఇలా చేస్తే నొప్పి తగ్గుతుంది. రబ్బరు చెప్పులు ఎప్పుడూ ధరించాలి కాళ్ల నొప్పుల కోసం కొన్ని ప్రత్యేకమైన చెప్పులు దొరుకుతాయి. కాలి కండరాలను బలోపేతం చేసే ఆసనాలు వేయాలి.

Leave a comment