ఐదేళ్ల క్రితం బీహార్ లో  తొలి ట్రాన్స్జెండర్ మహిళా బ్యాంకు ఉద్యోగి గా గుర్తింపు పొందిన మౌనిక దాస్ ఈ సారి దేశంలోనే తొలిసారిగా పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గా విధులు నిర్వహించున్నారు. పాట్నా యూనివర్సిటీ లో లా చేశారు మౌనిక దాస్. బీహార్ లో అక్టోబర్ 28 నవంబర్ 3, 7 తేదీల్లో మూడవ విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.మౌనిక దాస్ రెండవ విడత పోలింగ్ లో పాట్నాలోని ఏదైనా బూత్ కు పర్యవేక్షణ అధికారి గా ఉంటారు. ప్రజాస్వామ్యం పొందటాన్ని ఒక ట్రాన్స్ పౌరురాలిగా చాలా గర్విస్తున్నా రు అంటోంది మౌనిక దాస్.

Leave a comment