13వ జాతీయ సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్  ఛాంపియన్షిప్ లో 400 మీటర్ల పరుగు పందెంలో రజిత పతకం గెలుచుకుంది తనీషా.రాజస్థాన్‌లోని సికార్‌ జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్లోయి తనీషా సొంత గ్రామం.. అరచేయి లేకుండా పుట్టిన తనీషా ఎప్పుడు ఆ ఎడమ చేతిని జేబులో పెట్టుకుని తిరిగేది అలాంటి భయపడే అమ్మాయి తనీషా. గత సంవత్సరం రాష్ట్ర జాతీయ ఛాంపియన్షిప్ లలో మూడు స్వర్ణాలు ఒక రజితం ఒక కాంస్యం తో సహా ఐదు పథకాలు సాధించింది. నేషనల్ లెవెల్ ప్లేయర్ సరితా  బవేరియా తనిషా కు శిక్షణ ఇచ్చింది.

Leave a comment