Categories
స్మిత్ ఓల్డ్ ఏజ్ హోమ్ అండ్ కేర్ ఫౌండేషన్ స్థాపించి ఇప్పటివరకు 10700 మంది వృద్ధులను ఆదుకొన్నారు యోజన ఘరత్ 2010 లో మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా బోయిసర్ లో తానే జిల్లాలోని ఏర్పాటైన ఈ సంస్థ ఠానే జిల్లాలోని భివాండీ లో ప్రస్తుతం నడుస్తోంది. ఇక్కడ వృద్ధులు శాశ్వత ఆశ్రయం పొందవచ్చు. ఈ సేవకు గాను యోజన నారీ శక్తి ప్రతిభ పురస్కారం సావిత్రిబాయి పూలే సత్కారం వంటి అనేక పురస్కారాలు గౌరవాలు పొందారు. శారీరక మానసిక వైకల్వాలతో బాధపడే వృద్ధుల కోసం ఈ సంస్థ నిరంతరం సేవలు అందిస్తోంది.