కరాబి గొగోయ్ నావల్ ఇంజనీర్ . అలలపైన ప్రయాణం ఆమెకు ఎంతో ఇష్టం . ఆమె పుట్టి పెరిగింది గువహటిలో . దేశ రక్షణలో భాగం కావాలని ఆమెకు తీవ్రమైన ఆకాంక్ష ఆ లోచనలో నావల్ ఇంజనీరింగ్ చదివారు . 2010 లో ఇండియన్ నావీ లో ఉద్యోగంలో చేరారు . యుద్ధ నౌకల తయారీ,వాటి నిర్వహణలో పేరుతెచ్చుకున్నారు కరచీ తాజాగా రష్యా రాజధాని మాస్కో లో భారత దౌత్య కార్యాలయంలో భద్రతా అధికారిణిగా నియమితులైన ,నౌకాదళానికి చెందిన తొలి మహిళగా గుర్తింపు సాధించారు లెఫ్టనెంట్ కమాండర్  కరచీ గొగోయ్ .

Leave a comment