కార్తీక మాసపు వ్రతాలు పూజలకు భారీ పట్టుచీరెల కన్నా తేలికైన పట్టు చీరెలు సరైన ఎంపిక దీపాల వెలుగుల్లో. బంగారు జారీ గళ్ళలో సన్నని జరీ అంచుతో,ముదురు రంగుల చీర పై పూల మోటిఫ్ లు ఎంతో బావుంటాయి. తేలికైన పట్టు చీరెలు లేత రంగుల్లో వుంటే ,చక్కని డిజైనర్ బ్లవుజులు అందంగా అమరికగా ఉంటాయి. గులాబీ,నారింజ లేతా ఆకుపచ్చ ,ముదురు గోధుమ రంగు చీరెలు ఎంచుకొని,కాంట్రాస్ట్ కలర్స్ లో బ్లవుజులు ధరిస్తే ఎన్నో నగలు ధరించినంత అందంగా కనిపిస్తాయి ఈ మెరిసే పట్టు చీరెలకు జతగా,భారీగా ఉండే కర్ణా భరణాలు మాత్రం ధరిస్తే ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తాయి.

Leave a comment