ప్రతి చిన్ని కష్టానికే చలించిపోయి దైర్యం వదిలేసి నిరాశలో మునిగిపోయ్యే వారికి స్ఫూర్తి మానసి జోషి . 2011 లో జరిగిన ఒక ప్రమాదంలో కాలు పోగుట్టు కొంది మానసి జోషి . పోయింది కాలు మాత్రమే ,నా ఆత్మవిశ్వాసం  కాదు అనుకొంది మానస . జీవితాన్ని చీకటి చేసిన వైకల్యం పై పోరాడి గెలిచింది ముందు నుంచి పట్టున బాడ్మింటన్ ఆటను కుత్రిమ కాలు సాయంతో మొదలు పెట్టింది . గురువు పుల్లెల గోపీ చంద్ ఇచ్చిన శిక్షణ తో అంతర్జాతీయ స్థాయి లో పథకాలు సాధించింది . ఈ మధ్యనే స్వెట్జర్లాండ్ లో జరిగిన పారా బాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ మహిళల సింగిల్ లో బంగారు పతాకం సాదించిందిం మానసి

Leave a comment