ఆర్గానిక్ కాటన్ జర్సీ తో తయారయ్యే ఫోలియేట్ డ్రెసెస్ అమ్మాయిలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. పువ్వులు, లతలు, కొమ్మలు, వివిధ రంగుల్లో ప్రకృతిని మరిపించే అంశాలతో కనువిందు చేస్తున్నాయి. ఫ్లోయీ మెటీరియల్ తో తయారయ్యే ఈ సుత్తి మెత్తని డ్రెస్ లు ఈవినింగ్ పార్టీ లో వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. ఈ డ్రెస్ లకు తేలికైన ప్లాటినం,యాంటిక్ జ్యువలరీ, హై హీల్స్ సరిగ్గా మ్యాచ్ అవుతాయి. ఈ అందాల దుస్తుల అసలు అందం పువ్వుల డిజైన్ దే .

Leave a comment