ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే కార్డియో వాస్క్యులర్ వృద్ధులకు ముప్పు గణనీయంగా తగ్గిపోతుందంటున్నారు శాస్త్రవేత్తలు . పెంపుడు జంతువులు యజమానులకు హార్ట్ బీట్ తగ్గుతుంది . హైపర్ టెన్షన్ ఉండదు . హార్ట్ రేట్ సమంగా ఉంటుంది. అలాగే కుక్కపిల్లల్ని పెంచుకొనే వారు వాటితో పాటు నడుస్తారు కాబట్టి శారీరక చురుకుదనం పెరుగుతుంది . అధికబరువు గలవారికి ఎంతో ప్రయోజనం కూడా పూర్తి స్థాయి కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది . ట్రైగ్జజరైడ్ స్థాయిలు తగ్గుతాయి . తీవ్రంగా స్పందించే ధోరణి తగ్గుముఖం పడుతుంది . ఒత్తిడి పూరితమైన పరిస్థితుల నుంచి త్వరగా కోలుకుంటారు . ఈ పెంపుడు జంతువులు పెంచుకొనేవారికి సమస్యలను భరించే శక్తి ఎక్కువగా ఉంటుంది కూడా . అంచేత ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టి ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే మంచిదంటున్నారు ఎక్స్ పర్డ్స్ .

Leave a comment