నిధి యాదవ్ తన 25 ఏళ్ళ వయసులో 2014లో కేవలం 3.5 లక్షల రూపాయలతో అక్స్ అనే సంప్రదాయ వస్త్రాలు అమ్మే సంస్థను స్థాపించింది. గుర్ గావ్ లో ప్రారంభించిన ఈ వ్యాపారం ఇప్పుడు 200 మందితో 137 కోట్ల టర్నోవర్తో సాగుతుంది.జైపూర్ నుంచి వస్త్రాన్ని తీసుకువచ్చి డిజైన్ చేసి టైలర్ల తో కుట్టించి ఈ కామర్స్ సైట్స్ లో అమ్మటం ఈ వ్యాపారం. ఇప్పుడు అక్స్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తన బ్రాండ్ దేశవ్యాప్తంగా విస్తరించటం నా లక్ష్యం అంటోంది నిధి యాదవ్.

Leave a comment