Categories

మెరిసే దుస్తులే ఇవాల్టి ఫ్యాషన్ గతంలో సిక్విన్ దుస్తుల్లో ఒక భాగంగా కాసిని మెరుపులతో ఉండేది కానీ ఇప్పుడు సిక్విన్ తో తయారైన దుస్తులు ఫ్యాషన్. ఈవినింగ్ పార్టీలకు లైట్ల వెలుగులు మెరిసిపోయే సిక్విన్ చీరలు ట్రెండ్ సెన్సేషన్. ఈ మెరిసే సిక్విన్ చీరలు డ్రెస్ ల కోసం భారీ జుంకీలు బ్రెస్ లైట్స్ మ్యాచ్ అవుతాయి. అమెరికన్ డైమండ్స్ తో తయారైన జ్యువలరీ ఈ తరహా దుస్తులకు నప్పుతాయి. అర్పిత మెహతా డిజైన్ చేసిన ఎరుపు చీరతో సమంత రూత్ ప్రభు ఫ్యాషన్ వీక్ లో నడిస్తే ఇక దాదాపు మహిళలంతా ఈ సిక్విన్ లుక్ కావాలని కోరుకుంటున్నారు.