పిల్లలతో ఇంటి పనులతో అమ్మలకు విశ్రాంతి  ఉండదు. సినీసం సంవత్సరానికి ఒకసారన్నా ఈ బిజీ షెడ్యూల్స్ లోంచి నాలుగు రోజులపాటు విశ్రాంతి గా ఉంటె ఎంతో ఎనర్జీ వస్తుంది . ఈ కాన్సెప్ట్ తో మొదలైంది మామ్ వెకేషన్ . ముంబయ్ కి చెందిన రూపా భాటియా సోలో ఉమెన్ ట్రిప్ తో ఒక పేస్ బుక్ పేజీ గా దాన్ని ప్రారంభించారు . ఎంతోమంది తల్లులు ఇందులో చేరారు . వీళ్ళంతా కలసి దేశంలో ఎన్నో ప్రదేశాలు చుట్టి వచ్చారు . ఇలాటి టూర్ల వల్ల ఎం=అమ్మలకు ఎంతో మానసిక విశ్రాంతి లభిస్తుంది . ఒత్తిడి ఆందోళన తగ్గుతాయి . వేరే దేశాలే వెళ్ళనక్కర్లేదు . చుట్టు ప్రక్కల ప్రదేశాల్లో రెండు రోజులు గడిపినా చాలుకదా విశ్రాంతి !

Leave a comment