ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) జాతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా నటి రష్మిక మందన్న నియమితులయ్యారు.ఆన్ లైన్ మోసాలు డీప్‌ఫేక్ వీడియోలు, సైబర్ బుల్లీయింగ్ వంటి ఎన్నో అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం లక్ష్యం గతం లో అశ్లీల దుస్తులలో ఉన్నట్లు ఈమె వీడియో వైరల్ అయింది. అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేసింది రష్మిక. తన అనుభవం తో సైబర్ క్రైమ్స్ గురించి వీలైనంత ఎక్కువ మందికి అవగాహన కల్పించి రక్షించాలను కొంటున్నాను అంటోంది రష్మిక .

Leave a comment