Categories
1949 లో మాడ్రన్ ఆల్జీబ్రాతో జామెంట్రీ రూపకర్త ఆస్కార్ జరిస్కీ లెక్కను పరిష్కరించి నీనా గుప్తా ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ యంగ్ సైంటిస్ట్ అవార్డు అందుకుంది నీనా గుప్తా. తాజాగా ఈమె ప్రతిష్టాత్మక ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అవార్డు కూడా తీసుకుంది.గణితం పై ఉన్న ఆసక్తి ఆమెను ఈ రంగంలో కెరీర్ వెతుక్కునే లాగా చేసింది. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ లో విజిటింగ్ సైంటిస్ట్ గా పని చేస్తూ, ముంబై టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ లో ఫెలోషిప్ చేసి అక్కడే ఫ్యాకల్టీ మెంబర్ గా చేరారు.