Categories
జవానీ జానేమన్ తో బాలీవుడ్ లోకి వచ్చింది ఆలియా ఎఫ్ ఆమె తల్లి పూజాబేడి కూడా బాలీవుడ్ లో కథానాయిక గా ఎన్నో చిత్రాల్లో నటించింది. ఐదేళ్ల కెరీర్ లో ఆరు చిత్రాల్లో నటించిన తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకుంది ఆలియా నైకా లెన్స్ కార్ట్ వంటి పెద్ద కంపెనీలకు ప్రచారకర్త. ఇన్‌స్టా లో ఆమెకు 20 లక్షల మంది అభిమానులున్నారు ఫిట్ నెస్, ఆహార నియమాలు వ్యాయామాలు, యోగాసనాలు వంటివి ఆమె పోస్ట్ ల్లో ఉంటాయి. ఆలియా వర్క్ ఓట్స్ లో మానసిక వ్యాయామం గొప్పదిగా చెబుతుంది రోజు ధ్యానం తో పాటు కాసేపు చదువుకోవటం అది కూడా వ్యాయామమే.