సూపర్ స్నాక్స్ లో పాప్ కార్న్ ను చేరుస్తున్నారు. ఏ వయసు వాళ్లైన నిరభ్యంతరంగా తినవచ్చు. ఎక్కడైన తినగలిగే స్నాక్ ఇది. పీచు యాంటీ ఆక్సిడెంట్లు అత్యుత్తమమంగా లభిస్తాయి. బోలెడంత శక్తి గుండె ఆరోగ్యానికి ప్రయోజన కరం.వీటీలో విటమిన్ బికాంప్లెక్స్ ,మాంగనీస్ ,మెగ్నిషియం ,ఐరన్ సమృద్ధిగా దొరుకుతాయి. జీర్ణ క్రియలకు సాయపడతాయి. ఇన్ ఫ్లేషన్ మలబద్దకం తగ్గిస్తాయి. డయాబెటిస్ గలవారికి ఇవి మంచి చిరుతిండి. రోగనిరోధక శక్తి పెంచుతుంది. వీటిని రోజు తింటూ ఉన్నట్లైతే ఎముకల ధృడత్వానికి తోడ్పడతాయి. గ్లూటెన్ ఫ్రీ కాబట్టి ఎలాంటి ఇబ్బంది ,హానీ ఉండదు.

Leave a comment