Categories
దేశం లోని ప్రముఖ ఐటి సంస్థ హెచ్.సి.ఎల్ టెక్నాలజీ చైర్ పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా.ఫోర్బ్స్ లో 81 వ ర్యాంక్ తో పాటు ఫార్చూన్ జాబిదా లోను చోటు సంపాదించుకొన్నదామె.ఆమె హెచ్.సి.ఎల్ కాపిటల్ సి ఇ ఓ కూడా.ఎం ఎస్ మల్హోత్రా శివ్ నాడార్ ఫౌండేషన్ ధర్మ కర్త కూడా స్వదేశీ జాతుల పరిరక్షణ కు ది హాబిటాట్స్ ట్రస్ట్ నెలకొల్పారు.కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబిఎ పూర్తి చేసింది రోష్ని.ఆమె జర్నలిస్ట్ కూడా అత్యంత శక్తిమంతుమైన మహిళల జాబితా లోని ముగ్గురు భారతీయులలో ఈమె ఒకరు.