ఫోర్బ్స్ జాబితాలో 82 వ స్థానంలో నిలిచిన కిరణ్ మంజుదార్ షా మొదట్లో కేవలం పది వేల రూపాయల పెట్టుబడి తో గ్యారేజ్ లో బయోకాన్ ఇండియా ప్రారంభించారు.బయో ఫార్మ్  స్యూటికల్స్ రంగంలో అడుగు పెట్టారు.ఆసియా లోని అతి పెద్ద ఇన్సులిన్ తయారీ కేంద్రాన్ని మలేషియా లో నిర్వహిస్తున్నారు.కాన్సర్ పరిశోధనల కోసం గ్లాస్గో విశ్వవిద్యాలయానికి 7.5 మిలియన్ డాలర్లు  విరాళం ఇచ్చారామె భారత దేశపు అత్యంత సంపన్నుల జాబితా 2024 లో కిరణ్ 91 వ స్థానం లో ఉన్నారు.

Leave a comment