ప్రతిపనికి ఒక పద్దతి ఉంటుంది అలా పర్ ఫెక్ట్ గా దాన్ని ఆచరణలో పెడితేనే ఫలితం కనిపిస్తుంది. సన్నబడాలంటె ఇక దీర్ఘకాలిక ప్రణాళిక వెయ్యాలి. ముందు సమతూల ఆహారం శరీరానికి కావల్సిన శక్తి పోషకాలు అందేవిగా చక్కెర కొవ్వులు పిండి పదార్ధాలు లేకుండా ఆ ఆహారం ఉండాలి. ఏ ఆరోగ్యకరమైన ఆహారం ఎక్కువ మొత్తంలో తింటే అదో ప్రమాదం. మితంగా తింటూ వ్యాయామం చేస్తూ తప్పకుండా ఉదయం వేళ అల్పాహరం తింటూ ప్రాసెష్ చేసిన పదార్ధాలు దగ్గరకు కూడా రానివ్వకుండా ఉంటే అప్పుడు నెమ్మదిగా శరీరం మాట వింటుంది, ఉపవాసాలూ అదే పనిగా వ్యాయమాలు అవసరం ఉండదు ఒక పద్దతిగా బరువు తగ్గాలి.

Leave a comment