విటమిన్-సి అధికంగా లభించే ఉసరి తో హెయిర్ ప్యాక్ వేసుకుంటే సమస్య పోయి జుట్టు కుదుళ్ళు బలంగా తయారవుతాయి.గుప్పెడు తులసి ఆకులు టేబుల్ స్పూన్ ఉసిరికాయ పొడి కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ తలకు పట్టించి అరగంట తర్వాత కడిగేస్తే చుండ్రు పోతుంది అలాగే ఉసిరి పొడిలో నిమ్మరసం కలిపి ఆ పేస్ట్ తో వేసుకున్న చుండ్రు పోతుంది. మెంతి పొడి, ఉసిరి పొడి పెరుగులో కలిపి ఒక రాత్రంతా నాననిచ్చి ఆ పేస్ట్ తో హెయిర్ ప్యాక్ వేసుకుంటే జుట్టు కుదుళ్ళు గట్టిగా అవుతాయి. జుట్టు రాలకుండా ఉంటుంది.

Leave a comment