చేపల్లో ఎన్నెన్నో పోషకాలుంటాయి . మెదడు పని తీరును మెరుగు పరచి ఆరోగ్యానికి మేలు చేస్తాయి చేపల్లో సార్టైన్ (నూనె కవ్వలు) అని పిలిచే చేపల్లో ఔషధ గుణాలు చాలా ఎక్కువ . ఒమేగా -3  ఫ్యాటీ అమ్లాలశాతం ఎక్కువ . ఈ చేప ప్రోటీన్లు జీవక్రియ వేగాన్ని పెంచి క్యాలరీలను కరిగిస్తాయి . అందుకే బరువు తగ్గాలను కొనేవాళ్ళు వీటిని తినచ్చు . జ్ఞాపకశక్తి కి, మెదడు పనితీరు కి మేలుచేసె  ఈ చేపల్లో  ఒక చిన్నచేపలోనే నాలుగైదు గ్లాసుల పాలల్లో లభించే క్యాల్షియం లభిస్తుంది చర్మ సౌందర్యం పెరుగుతుంది . జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్ లు ఎక్కువే . ఎండపెట్టి తింటే వీటిలోని పోషకాలు నాలుగైదు రేట్లు పెరుగుతాయి . పిల్లల పోషణకు ఎంతో ఉపయోగ పడతాయి ఈ చేపలను ఎండా బెట్టి పొడి చేసి ఇతర ఆహార పదార్దాల పైన చల్లుకొని తింటారు పాశ్చాత్యులు .

Leave a comment