అచ్చం గులాబీల్లా కనిపిస్తాయి పియోని పువ్వులు అందం, సంపద అదృష్టలకు చిహ్నంగా భావించే ఈ పువ్వులను అలంకరణలోనూ పూల బొకే ల్లోనూ వాడతారు. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కనిపించే ఈ పువ్వులను హిమాలయన్ అని పిలుస్తారు తెలుపు, గులాబీ, ఎరుపు,పసుపు,ఊదా రంగుల్లో విరిసే ఈ పువ్వులు గులాబీ సిట్రస్ వంటి వాసనలు వెదజల్లుతాయి. అదృష్టం తెచ్చే ఈ పువ్వులను ఈసారి అలంకరణ కోసం ప్రయత్నించండి.

Leave a comment