Categories
లిసా సు 2024 సంవత్సరానికి గాను సి ఇ ఓ ఆఫ్ ది ఇయర్ గా టైమ్ మ్యాగజైన్ గుర్తించింది. స్టెమ్ రంగంలో తనదైన ముద్ర వేసిన లీసా తైవాన్ లో పుట్టింది. మసాచుసెట్స్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేసింది ఐ బి ఎం లో అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్ సి ఈ ఓ గా పనిచేస్తున్నారు డివైస్ మేకింగ్ లో అనేక మార్పులు చేసి మంచి గుర్తింపు పొందారు. అనేక అవార్డులు ప్రశంసలు పొందారు లీసా సు. ఆమె నాయకత్వంలో కంపెనీ బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదిస్తోంది అత్యంత శక్తివంతమైన మహిళ గా గుర్తించింది.