ప్రతిరోజూ మారథాన్‌ చేసి తన లక్ష్యం దిశగా పరుగులు తీసింది అల్ట్రా రన్నర్ హిల్డే డోసోగ్నే 2024 డిసెంబర్ చివరి రోజు తన పరుగులు ఆపేసింది వృత్తిరీత్యా బయో ఇంజనీర్ అయినా డోసోగ్నే క్రితం సంవత్సరం 15444 కిలోమీటర్లు పరిగెత్తి ఆ ఈవెంట్ నుంచి రొమ్ము క్యాన్సర్ పరిశోధనల కోసం 60000 యూరోలు సేకరించింది. ఆమె ప్రతిరోజు పరుగులు తీసిన జి.పి.ఎఫ్ డేటా,ఫోటోలు, వీడియోలు విట్ నెస్ రిపోర్ట్ కు సమర్పించారు. తన మారథాన్ పరుగును సామాజిక ప్రయోజనం కోసం దీక్ష గా చేశారు డోసోగ్నే.

Leave a comment