ఇన్ఫ్లుయెన్సర్ అర్జున్ సెన్ రచించిన నిజ జీవిత కథ ‘రైజింగ్ ఏ ఫాదర్’ ఆధారంగా తీసిన ఐ వాంట్ టు టాక్ అనే సినిమాను దర్శకుడు సర్కార్ తీశారు అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసిన ఈ సినిమా లో అభిషేక్ బచ్చన్ నటించాడు. క్యాన్సర్ వచ్చి 100 రోజుల్లో చనిపోతావని డాక్టర్లు చెప్పేశాక అర్జున్ సేన్ అంతులేని ఆత్మశక్తితో 20 ఆపరేషన్లు చేయించుకుని బతికి బయటపడటం సినిమా కధ ది గ్లామర్ పాత్రలో తన నటనతో జీవితకాలం గుర్తుండే సినిమా చేశారు అభిషేక్ బచ్చన్. ప్రేక్షకులకు మంచి అనుభూతి మిగిల్చే ఈ ఐ వాంట్ టు టాక్ తప్పనిసరిగా చూడవలసిన సినిమా. జీవితేచ్చ మనిషిని బతికిస్తుందని ఒక నీతి తో ఈ సినిమాను నిర్మించారు.


Leave a comment