ఒకప్పటి స్టార్ యాక్టర్ ట్వింకిల్ ఖాన్నా ఇప్పుడు రచయిత్రి హ్యుమర్ లాడెన్ కాలమ్ గా ఆమె రాసిన షార్ట్ స్టోరీస్ ది లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్ ను సంకలనంగా తీసుకొచ్చిందామె. ఇటీవల జరిగిన ఈ పుస్తకావిష్కారణ కార్యక్రమానికి బాలివుడ్ కు చెందిన ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు. ఆ కధలను రణబీర్ కపూర్, ఆలియాభట్, కరణ్ జోహార్ చదివి వినిపించారు. ట్వింకిల్ చాలా కాలంగా రాస్తూనే ఉన్నారు. 2015 లో ప్రచురించిన మై ఫన్నీ బోన్స్ పుస్తకం ఏకంగా లక్ష కాపీలు అమ్ముడైనాయి ఇప్పటికి తాజా పుస్తకం లక్ష్మి ప్రసాద్ ఆవిష్కరణ రోజే హాట్ హాట్ గా అమ్ముడైనాయట.
Categories
Gagana

ట్వింకిల్ కొత్త పుస్తకం ఆవిష్కరణ

Leave a comment