Categories

మెడిటరేనియన్ ఆహారం అత్యుత్తమమైనది చెబుతున్నారు వైద్యులు. ఆరోగ్యంతో పాటు ఆయుష్ ను పెంచుతుంది ఆహారం ఫిజీషియన్స్ కాబట్టి ఫర్ రెస్పాన్సిబుల్ మెడిసిన్ చేపట్టిన ఒక అధ్యయనం లో, అవిశలు, నట్స్, కూరగాయలు, కొమ్ము శనగలు, పుట్టగొడుగులు, ఓట్స్, గోధుమ చిరుధాన్యాలు పప్పులు, వీగన్ తో కూడిన మెడిటరేనియన్ ఫుడ్ లో చేపలు చికెన్ పాల ఉత్పత్తులు కూడా కలిసి ఉంటాయి.. ఈ డైట్ గుండె ఆరోగ్యం పెంచుతుంది గుండెపోటు పక్షవాతం మధుమేహం ఫ్యాటీ లివర్ డిసీజ్ ల నుంచి రక్షణ ఇస్తుంది ఆహారం.