Categories

2014 లో బేబీ చక్ర అనే కాబోయే తల్లుల సోషల్ నెట్ వర్క్ స్థాపించారు నైయ్య సగ్గి. హార్వర్డ్ లో చదువుకున్న నైయ్య సగ్గి ఈ సోషల్ నెట్ వర్క్ ద్వారా 2. 5 కోట్ల తల్లులను పదివేల డాక్టర్లను ఒక వేదిక పైన కలిపారు. తర్వాతి కాలంలో బేబీ చక్ర హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో సాధ్యమైంది. 2021లో బేబీ చక్ర మరికొన్ని సంస్థలతో కలిసి గుడ్ గ్లామ్ గ్రూప్ గా ఏర్పడింది. ఈ గ్రూప్ లో అందరూ మహిళ ఉద్యోగులే. ఈ సంస్థ ఇప్పుడు బిలియన్ డాలర్ల విలువ చేస్తుంది.ఈ సోషల్ నెట్ వర్క్ లో తల్లులు తమ అనుభవాలు పంచుకుంటారు వైద్యుల సలహాలు తీసుకుంటారు.