నల్ల పూసల గొలుసంటే వట్టి నల్లపూసలే అనుకోనక్కర్లేదు. ఇప్పుడోస్తున్న ఫ్యాషన్ డిజైన్ లో నల్లపూసలతో పాటు ముత్యాలు,వజ్రాలు,పచ్చలు రకరకాల పూసలు కలగలిపి వస్తున్నాయి. కింద ఎలాంటి పెండెంట్ లేకుండా వరసలుగా పూసలు మధ్య మధ్యలో రాళ్ళ డిజైన్ లతో నల్ల పూసలు తీరు మారిపోయింది. మధ్యలో లక్ష్మీ రూపులు,జుంకీలు,నల్ల పూసల గొలుసు సెట్లు ఎన్నో ఆకట్టుకునే డిజైన్లు ఒక్కోసారి నల్లపూసల ఇమేజస్ చూస్తే వందల రకాల డిజైన్లు ఉన్నాయి.

Leave a comment