నిద్ర పట్టక పోవడం ఇవ్వాల్టి సమస్య. ఉద్యోగపు జీవితంలో ఒత్తిడి,చుట్టు కాలుష్యపు ఒత్తిడి పిల్లల పైన చదువు పెట్టే భారంతో వత్తిడి.ఇవి నిద్రలేమికి ముఖ్య కారణాలు.ఈ సమస్యకు ప్రకృతిలో ఎన్నో పరిష్కారాలున్నాయి. ఉదాహరణకు స్నేక్ ప్లాంట్ ఇంట్లో పెంచుకుంటే ఇంట్లో ఉండే కార్బన్ డయాక్సైడ్ ను ఆక్సిజన్ గా మార్చి గాలిని స్వచ్చంగా చేస్తుంది. ఈ ఆకులు పాముల్లా ఉండటంతో దీనికి ఆ పేరు వచ్చింది.ఈ పాము ఆకుల చెట్టుకు ఎప్పుడైనా కాసిని నీళ్ళు పోస్తే చాలు ఎక్కడైనా బతికెస్తుంది. నాలుగు కుండిల్లో ఈ స్నేక్ ప్లాంట్ ని ఇంట్లో
ఇంట్లో పెట్టేస్తే హాయిగా నిద్ర వచ్చేస్తుంది అంటున్నారు శాస్త్రజ్ణులు.

Leave a comment