అంజలీ సూద్ విమియో సంస్థ సిఈఓ ఒకప్పుడు మామూలు వీడియో షేరింగ్ సంస్థగా ఉన్న విమియో సంస్థ ను నేడు గ్లోబల్ కంపెనీగా మార్చింది అంజలి. 2015 లో మార్కెటింగ్ విభాగంలో చేరిన అంజలి రెండేళ్లలో సి ఈ ఓ అయింది. ఫార్చ్యూన్ 40 అండర్ 40 జాబితాలో  పవర్డ్ ఎకనామిక్ ఫోరమ్ యంగ్ గ్లోబల్ లీడర్ గా నిలిచి సత్తా నిరూపించుకుంది. చిరు వ్యాపార సంస్థలు తమ ప్రకటనలో చక్కని వీడియోలు చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. విమియో అంజలి ఈ విమియో ని చక్కని వీడియో కమ్యూనిటీ గా మార్చింది. ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్లు డైరెక్టర్లు తమ సృజనని ఇందులో పంచుకుంటారు. 20 కోట్ల వినియోగదారులతో విమియో ఈరోజు విజయవంతంగా నడుస్తోంది.

Leave a comment