నిద్ర పట్టకపోతే చెర్రీ జ్యూస్ తాగమంటున్నారు పరిశోధకులు. లూసియానా యూనివర్సిటీ పరిశోధకులు ఎంతో మంది మీద అద్యాయినం యూనివర్సిటీ పరిసోధకులు ఎంతో మంది మీద అద్యాఇనాం నిర్వహించి, దీర్ఘకాలంగారాలేమి తో బాధపడే వారికి చెర్రీ జ్యూస్ ఇచ్చారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయం లోను, రాత్రి పడుకోవడానికి రెండు గంటల ముందు ఈ చెర్రీ జ్యూస్ ఇచ్చారు.టం కన్నా ఈ జ్యుస్ తాగాక గాడంగా నిద్రపోవడం గమనించామని వీరు చెప్పుతున్నారు. చెర్రీ జ్యూస్ లో ఎన్నో ఆరోగ్య ఫలితాలు ఉన్నపటికీ ఈ     నిద్రలేమికి  మందుగా చెర్రీ జ్యూస్ ఉపయోగ పడటంన్తోష కారమని పరిశోధకులు చెప్పుతున్నారు.   ఈ విషయం పైన ఇంకా పరిశోధనలు నిర్వహించవలసి వుందని చెప్పుతున్నప్పటికీ, ఓ గ్లాసు చెర్రీ జ్యూస్ తాగితే తప్పే ముందీ అంటున్నారు నిపుణులు.

Leave a comment