బాలీవుడ్ వారు హాలీవుడ్ స్థాయికి ఎదిగి ఐదో సారి వరల్డ్ సెక్సీయస్ట్ ఏషియన్ ఉమెన్ గా ఎంపికై రెండేళ్లుగా విజయ పరంపర సృస్టిస్తున్న ప్రియాంకచోప్రా ఇదంతా చాల కష్టమైన ప్రయాణం అంటుంది. ఎన్నో గంటల పని స్వేదం ఎన్నో కన్నీళ్ళు విజయం వెనక ఉన్నాయంటుంది. ఒక భారతీయ నటికి ప్రపంచ తారా గా గుర్తింపు వచ్చిందంటే అదంతా నేను మనదేశంలో నేర్చుకున్న దానికి ప్రతిబింబం. నేను ఎప్పుడు నేల పైంఏ ఉన్నా నేనిక్కడ ఎంజాయ్ చేసిన పోజీషన్ కు అమెరికాలో గౌరవం దక్కిందన్నది నా అభిప్రాయం. అత్యధిక పారితోషికం ఫోర్బ్స్ జాభితాలో స్థానం ఇవన్ని ఈ నిరంతర ప్రయాణ ఫలితం. విజయం ఇంకొన్ని అవకాశాలు ఇస్తూ పోతూ ఉంటుంది అంటుంది ప్రియాంక.

Leave a comment