రొటీన్ కి భిన్నంగా చేసే ఏదైనా ఎక్సర్ సైజ్ చేయాలనుకుంటే magenetic dumb bell ట్రై చేయొచ్చు. చేతి కండరాళ్ళు ధృడంగా వుండేందుకు బరువైన డంబెల్స్ వాడతారు కదా. అవి బరువుగా వుంటాయి పైగా వాటిని మోస్తూ వుండాలి. ఈ మాగ్నెటిక్ డంబెల్స్ చూసేందుకు గాజుల్లా వున్నాయి. వాటిని బుజానికి ఒకటి మణికట్టు దాటి మరొకటి తగిలించుకుంటే చాలు. ఎంత బరువు ఎత్తాలనుకుంటున్నారు సెట్ చేసుకుంటే చాలు. వాటిల్లోని అయిస్కాంత శక్తి కారణంగా ఒక దాన్ని ఒకటి ఆకర్షించుకుంటాయి. మాములుగా వీటిని పట్టుకున్నా చతికి తోడుకున్నా తెలికగ్గా వున్న చేతుల్ని ముందుకు వెనక్కు చాచడం మాత్రం చాలా కష్టం. డంబెల్స్ ఎత్తేటప్పుడు ఎంత శక్తిని వినియోగించాలో ఇక్కడ కూడా అంతే శక్తిని వినియోగించాలో ఇక్కడ కూడా అంతే శక్తిని ఉపయోగించాలి. వీటిని ఊరు వెళ్ళేటప్పుడు కూడా బాగ్ లో పడేసుకుని తీసుకు పోవొచ్చు.
Categories