శిరోజాల ఉత్పత్తులు ఎంపిక వచ్చేసరికి మంచి వాసన చూసేందుకు బావుండటం ప్రధాన సపోర్ట్ లాగా ఉంటాయి. కానీ వీటిలోని రసాయనాల ప్రభావం గురించి ప్రాధమిక అవగాహన ఉండి తీరాలి. వాడే ప్రతి ఉత్పతీ చర్మ రంధ్రాల్లోకి చొచ్చుకు పోతుంది. అన్న విషయం ముందు దృష్టిలో వుంచుకోవాలి. పారా చెన్స్ అనే రసాయనాల ప్రిజర్వేటివ్ గ్రూప్ లోకి వస్తాయి. బాక్టీరియా అడ్డుకుంటాయి. కానీ సున్నితమైన చర్మం వుంటే ఈ రసాయనాల వున్న షాంపూలకు దూరంగా ఉండాలి. షాంపూ ను నురగనిచ్చే ఫోమింగ్ ఏజెంట్స్ శిరోజాలను పొడిబార్చదు. వీటికి ఆర్గానిక్ సహజ ఉత్పత్తులు ప్రత్యామ్నాయాలు. సాధారణంగా ఉత్పత్తుల్లో ఆక్వా అంటే నీరు ఇది లిక్విడ్ ప్రాడక్ట్స్ లో ప్రధాన పదార్ధం గ్లిజరిన్ ఇది ఫ్యాట్స్ నుంచి వెలికి తీస్తారు . సోడియం క్లోరైడ్ సింపుల్ సాల్ట్ షాంపూకు చిక్కబరిచేందుకు వాడతారు. వీటితో పాటు లినాల్ టూల్ ఉంటుంది. ఇది పువ్వులు చెట్ల లోని ఎస్సెన్షియల్ ఆయిల్స్ నుంచి వెలికి తీసే తీపి వాసన కల పదార్ధం. ఇవన్నీ పెద్దగా ప్రమాదం లేనివే కానీ సున్నితమైన శరీరం వున్న వాళ్ళకి ఎలర్జీని ఇరిటేషన్ రావచ్చు. వీటన్నింటి గురించి ఒకసారి ఎక్స్ పెర్ట్స్ ని అడిగి శిరోజాల కోసం మంచి ఆయిల్ కండీషనర్ షాంపూలు ఎంచుకోండి.
Categories
WhatsApp

రసాయనాల గురించి తెలుసుకున్నారా ?

Leave a comment