దేవతామూర్తుల ఆభరణాలలో రాధాకృష్ణల రూపం, వేణుమాధవుడు ధరించే ప్రతి ఆభరణం చూడగానే ముచ్చటగా ఉంటాయి కృష్ణుని  సౌందర్యం అంతా ధరించే నెమలి లోనే ఉంటుంది. ఆభరణాలు డిజైన్ లలో ఈ కృష్ణుడు పింఛం మురళి ఇవన్నీ చక్కగా కనిపిస్తాయి. రంగు రంగుల దారాల ముళ్ళతో గవ్వలు మువ్వలు జత చేసిన ఆహారం లో కృష్ణుని రూపం ఎంతో మనోహరం. జతగా నెమలి పించాన్ని చెవిపోగులుంటే ట్రెడిషనల్ లుక్ ఇట్టే వచ్చేస్తుంది. వెండి, బంగారు ఆభరణాలలో కృష్ణుని రూపం పరమ సుందరం. టెంపుల్ జ్యువెలరీ లో కూడా రాధాకృష్ణుల పెండెంట్ ఒక మనోహరమైన ఫీలింగ్ ఇవ్వటం తథ్యం.

Leave a comment