Categories
గర్భస్రావం గురించి చాలా అపోహాలుంటాయి. మన దేశంలో గర్భస్రావానికి చట్టబద్ధత ఉంది. దీన్నీ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నేన్సీ 1971 చట్టం కల్పిస్తుంది. దీని ద్వారా పన్నేండు నుంచి 20వారాల్లోపు సురిక్షిత గర్భస్రావం చేయించుకోవచ్చు. గర్భవతిగా ఉన్నా మహళకు ఆరోగ్యపరంగా ,మానసికమైన సమస్యలు ఉన్నప్పుడు ,కడుపులో బిడ్డ ప్రాణాంతకమైన అనారోగ్యంతో లేదా తీవ్రమైన అకారంతో ఉందని తేలినప్పుడు లేదా ఇతర అనారోగ్యకారణంగా గర్భం నిలవని పరిస్థితి ఉన్నప్పుడు అవివాహితలు అత్యచారల వల్ల గర్భం దాల్చినప్పుడు చట్టం సాయంతో గర్భస్రావం చేయించుకోవచ్చు.