ప్రవర్తన పరంగా అలవాట్ల పరంగా తల్లి దండ్రులు మంచిగా ఉంటె పిల్లలు కూడా అదే పద్దతిలో పెరుగుతారు అంటున్నారు అధ్యయనకారులు .  తల్లి దండ్రులప్రవర్తన పిల్లల పైన తీవ్ర ప్రభావం చూపెడుతుంది .  తల్లి దండ్రులు తరచు గొడవలు పడుతున్నా లేదా వాళ్ళకే అలవాట్లున్న దాని ప్రభావం పిల్లల పైన ఖచ్చితంగా ఉంటింది పిల్లల ముందే నిరంతరం ఘర్షణ పడే  తల్లి దండ్రులు ఉన్నా కుటుంబాల్లో ,పిల్లల్లో ఆ హింసాత్మక ప్రవృతి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు . అదే పిల్లలలో ప్రేమగా ప్రవర్తించే వాళ్ళు,ఎలాటి దురలవాట్లు లేనివాళ్లు,మంచి క్రమశిక్షణ లు ఉంటె  తల్లి దండ్రులు పెంపకంలో ఉన్నా పిల్లలు ఆ ప్రభావం వాళ్ళ జీవితం పైన ఉంటుందంటున్నారు . వాళ్ళు మంచి పౌరులుగా తయారవుతారు .  తల్లి దండ్రులే పిల్లల రోల్ మోడల్సే కదా! .

Leave a comment