ఈ ఏడాది జరగబోయే ప్రపంచ ఒలంపిక్స్ లో టార్చ్ బేరర్ పోటీల్లో పాల్గొనేందుకు కసరత్తులు చేస్తోంది 118 ఏళ్ల జపనీస్ బామ్మ కేన్ తనకా  వంద మీటర్ల ట్రెక్ పోటీల్లో ఈమె పాల్గొంటోంది. 1903 లో పుట్టిన కు 19 ఏళ్ల కు పెళ్లయింది.ఈమె 1918 లో వచ్చిన స్పానిష్ ఫ్లూ ని  ఎదుర్కొందీ.రెండు ప్రపంచ యుద్ధాలు చూసింది రెండుసార్లు క్యాన్సర్ ని జయించింది. 2019లో ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలనే   గిన్నిస్ రికార్డ్ అందుకుంది. ఈ ఏడు జరగబోయే ఒలింపిక్స్ లో కేన్ 49 వ సారి ఒలంపిక్స్ చూస్తోంది పైగా అందులో పాల్గొననుంది కూడా.

Leave a comment