మానసికమైన అలసట లేకుండా మెదడుని చురుకుగా ఉంచేందుకు కొన్ని పదార్ధాలను సూచిస్తున్నారు ఆహార నిపుణులు వత్తడికి అశ్వగంధ మంచి మందు ఓ టీ స్పూన్ పొడిని పాలలో కలిపి పాడుకొనేందుకు,అరగంట ముందుగా తాగితే నిద్రపట్టటం తో పాటు ఒత్తిడికి కారణం అయ్యె కార్డి సాల్ హార్మోన్ శాతం తగ్గుతోంది. వాల్ నట్స్ నాడి కణాల పనితీరును,మెదడు చురుకుదనాన్ని పెంచుతాయి.
పసుపులోని కార్క్ మిన్ ఆనందాన్నిచ్చే కోపమైన,సెరోటోనిన్ హార్మోన్ల స్రావాన్ని పెంచటం ద్వారా డిప్రెషన్ ను తగ్గిస్తుంది

Leave a comment