పర్యావరణ హితంతో ఇక్కడ ఎంతోమంది ఎన్నోచోట్ల కార్యక్రమాలు నిర్వహిస్తు ఉన్నారు. ఎకో ఫ్రెండ్స్ థీమ్ తో సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఇదిగో తైవాన్ తాయ్ చుంగ్ పట్టణంలోని కార్టూన్ కింగ్ రెస్టారెంట్ ఇలాంటిదే. ఈ రెస్టారెంట్ లో ఫర్నిచర్ అంత అట్టలతో చేసిందే ,టేబుళ్ళు ,కుర్చీలు ,కట్లెర్ ప్లేట్స్ గ్లాసులు మొత్తం కట్ బోర్డు. ఈ రెస్టారెంట్ లో పేపర్ తో తయారు చేసిన ఈ ఫిల్ టవర్,లీనింగ్ టవర్ అఫ్ పిసా,విలర్ మిల్స్ లాంటివి ఎంతో చక్కగా ఆకర్షణీయంగా ఉంటాయి. కుర్చీలు ,కార్డు బోర్డులు తో తయారు చేసిన గట్టిగా విరగకుండా వుంటాయి. వాటిని గురించి బోలెడు వీడియోలు ఉన్నాయి చూడండి.

Leave a comment