కేరళలోని ముత్తు కుళం గ్రామానికి చెందిన దేవకి అమ్మకు 90 ఏళ్లు 1980 నుంచి ఆమె తన ఇంటి చుట్టూ ఉన్న ఐదెకరాల ఖాళీ స్థలంలో రకరకాల మొక్కలు నాటుతూ ఉన్నారు. చిన్నతనం నుంచి పొలం పని ఎంతో ఇష్టంగా చేసిన దేవకి కాలు విరగడంతో పొలం పని చేయలేకపోయారు భర్త గోపాలకృష్ణ పిళ్ళై ఆమెకు మొక్కలు పెంచుకోమని సలహా ఇచ్చి ఎంతో సహకరించారు. ఇన్నేళ్లుగా నాటిన మొక్కలతో అది చక్కని అడివిలాగా తయారైంది నెమళ్ళు,చిలకల వంటి పక్షి జాతుల వచ్చి చేరాయి. వర్షాన్ని బడిసిపట్టి నీళ్ల సమస్య రాకుండా చేశారు దేవకి ఇప్పుడు అడవి టూరిస్ట్ అట్రాక్షన్ విద్యార్థులు రీసెర్చ్ ర్లు తరచూ వస్తూ ఉంటారు అడవికి.

Leave a comment