పర్యావరణానికి మేలు చేసేందుకు గాను ప్లాంట్ బెస్ట్ మీట్ వెంచర్, ది ఇమేజిన్ మీట్స్ ని భర్తతో కలిసి ప్రారంభించారు జెనీలియా. ప్రొటీన్లు అధికంగా ఉండే సోయాబీన్స్, పచ్చి బఠానీలు, బియ్యం,దుంపలు ఉపయోగించి తయారు చేసే ఈ మాంసం చాలా రుచిగా  ఉందట.

Leave a comment