నాగాలాండ్ మహిళలు 2012లో లిది క్రోయు అన్న ఎన్జీవో ను ప్రారంభించారు. దీని ద్వారా సాంప్రదాయ వంటలు, వస్త్రాలు, నగల తయారీ, జానపద పాటలు నృత్య రీతులు వెదురుతో అల్లికలు పిల్లలకు నేర్పుతున్నారు. స్కూళ్ళు పాఠశాలలలో కూడా తమ సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం గురించి వీళ్ళతో చేతులు కలిపారు. వాళ్ళ ప్రయత్నాన్ని మన్ కి బాత్ అన్న కార్యక్రమంలో ప్రధాని ఎంతో మెచ్చుకున్నారు నాగాలాండ్ లో స్త్రీలు అక్కడ సంస్కృతి సాంప్రదాయం నిలబెట్టుకో నిలబెట్టుకోవటం కోసం చేసే ప్రయత్నాన్ని అభినందించారు.

Leave a comment